పారడైజ్ సినిమాతో ఆ రికార్డ్ క్రియేట్ చేయబోతున్న న్యాచురల్ స్టార్.. ఏమైందంటే?

నాచురల్ స్టార్ నాని( Nani ) స్టార్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల( Director Srikanth Odela ) కాంబినేషన్లో తెరకెక్కిన దసరా సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి విజయం సాధించింది.

ఈ కాంబినేషన్లో పారడైజ్( Paradise ) అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతోంది.

సుధాకర్ చెరుకూరి ( Sudhakar Cherukuri )ఈ సినిమాకు నిర్మాత కాగా త్వరలో ఈ సినిమా నుంచి గ్లిమ్ప్స్ రిలీజ్ కానుందని సమాచారం అందుతుంది.

Nani Created Sensational Record With Paradise Movie Details Inside Goes Viral I

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోల సినిమాలు సైతం కేవలం ఐదు భాషల్లో మాత్రమే విడుదల అవుతుండగా పారడైజ్ సినిమా మాత్రం ఏకంగా ఎనిమిది భాషల్లో విడుదల కానుందని సమాచారం అందుతోంది.మిడిల్ రేంజ్ హీరో సినిమా ఇన్ని భాషల్లో రిలీజ్ అవుతుండటం ఒక విధంగా రికార్డ్ అని చెప్పాలి.నాచురల్ స్టార్ నానికి దక్కిన ఈ ఘనత అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం అయితే అవసరం లేదని కచ్చితంగా చెప్పవచ్చు.

Nani Created Sensational Record With Paradise Movie Details Inside Goes Viral I

నాచురల్ స్టార్ నాని పారితోషికం 30 కోట్ల రూపాయల( remuneration is 30 crore rupees ) స్థాయిలో ఉంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ రేంజ్ రెమ్యునరేషన్ అందుకునే హీరోలు సైతం తక్కువ సంఖ్యలోనే ఉన్నారు.నాని కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ వరుస విజయాలు సాధించేలా జాగ్రత్త పడుతున్నారు.

Advertisement
Nani Created Sensational Record With Paradise Movie Details Inside Goes Viral I

నాని సినిమాల శాటిలైట్ డిజిటల్ హక్కులు ఒకింత భారీ మొత్తానికి అమ్ముడవుతూ ఉండటంతో నానితో సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్న నిర్మాతల సంఖ్య సైతం పెరుగుతోంది.నాని భవిష్యత్తు సినిమాలతో మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకుంటే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

ఇతర భాషల్లో మార్కెట్ పెరిగేలా నాని తెలివిగా అడుగులు వేస్తుండగా నాని ప్రణాళికలు వర్కౌట్ అవుతాయో లేదో చూడాలి.మరికొన్ని సంవత్సరాల పాటు నానికి కెరీర్ పరంగా తిరుగులేదని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు