Name Starts with letter K Telugu Baby Boy Names

ఒక వ్యక్తి పేరును బట్టి అతని జీవితంలో చేసే పనులు,ఆలోచనలు ఆధారపడి ఉంటాయని మీకు తెలుసా?న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి తొక్క గుణగణాలను తెలుసుకోవచ్చు.ఇప్పుడు K అక్షరంతో పేరు మొదలు అయ్యే వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
K అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులు కొంచెం కఠినంగా ఉంటారు.

వీరితో ఒకసారి మాట్లాడితే మరొకసారి మాట్లాడటం అనవసరం అని అనిపిస్తుంది.

వీరికి సిగ్గు ఎక్కువ.అలాగే వీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు.

వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు.

ఆలా అని అందరి దృష్టిలో పడటానికి ఏ మాత్రం ఇష్టపడరు.
వీరికి దయ గుణం ఎక్కువగా ఉన్నా ఆ విషయం ఎక్కువ మందికి తెలియదు.

వారి మనస్సుకు దగ్గర అయినా వారికీ మాత్రమే ఆ దయ గుణం తెలుస్తుంది.వీరు అందరితోనూ ఒకేలా ఉండరు.

మనిషి మనిషికి తేడా చూపిస్తారు.

తాము నమ్మిన సిద్డంతాల కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తారు.
విపరీతమైన జ్ఞానాన్ని కలిగి ఉంటారు.అంతేకాక సాహసోపేత నిర్ణయాలను తీసుకోని సాధిస్తారు.

వీరు కమర్షియల్ ట్రిక్స్ ప్లే చేయటంలో సిద్దహస్తులు.అందువల్ల ఏ పని చేయటానికి అయినా వెనకడుగు వేయకుండా ముందడుగు వేసి అంకితభావంతో చేస్తారు.
వీరు కాస్త గర్వంగా ఉంటారు.అలాగే కాస్త ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అందువల్ల వీరిని స్నేహితులు వసపిట్ట అని పిలుస్తూ ఉంటారు.

ఏ పని చేసిన బాగా అలోచించి చేయటం వలన ఎక్కువగా సక్సెస్ ని పొందుతారు.అలాగే ఏ పని చేసిన పట్టు విడవకుండా చేసి సాధిస్తారు.