ఏజ్ కి తగ్గ పాత్రలను ఎంచుకుంటున్న నాగార్జున...కారణం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటులు చాలామంది ఉన్నారు.అందులో నాగార్జున( Nagarjuna ) ఒకరు.

అక్కినేని నాగేశ్వర రావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా కొంతమంది దర్శకులను స్టార్ డైరెక్టర్లుగా కూడా మార్చారు.ఇక తను చూపించే వైవిధ్యభరితమైన నటనకి యావత్ తెలుగు ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోయారు.

అయితే నాగార్జున తన ఏజ్ అయిపోయిందని గమనించినందున ఆయన ఇప్పుడు విలన్ క్యారెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు.

నిజానికి ఆయన తీసుకున్న స్టెప్ అనేది చాలా మంచిది.ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో మార్కెట్ తగ్గిపోయిన స్టార్ హీరోలందరూ( All star heroes ) ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేయడం అనేది చాలా ఉత్తమమైన విషయమబే చెప్పాలి.ఇక మంచి కథలు దొరికినప్పుడు హీరోగా చేసుకుంటూనే మంచి ఛాన్స్ లు వచ్చినప్పుడు ఇలాంటి సినిమాల్లో నటిస్తే కూడా వాళ్ల వల్ల వాళ్ళ అభిమానులు కూడా చాలా వరకు ఆనందాన్ని పొందడమే కాకుండా వాళ్లకు ఒక మంచి క్యారెక్టర్లు కూడా దొరుకుతాయి.

Advertisement

దానివల్ల ఒకానొక సమయంలో వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా ఉత్తమమైన క్యారెక్టర్లు చేసామని గర్వంగా ఫీల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.

ఇక ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయి ఇప్పటికి మేము హీరోలు గానే చేయాలి అనే ఉద్దేశంతో ఉంటే మాత్రం వాళ్ళు అనుకున్న క్యారెక్టర్లు చేయడం చాలా కష్టం అవుతుంది.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమా చేయాలంటే మాత్రం చాలావరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అయినప్పటికీ నాగార్జున మాత్రం చాలా డేరింగ్ డిసిజన్ తీసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు