వరస గా ఫ్లాప్ సినిమాలు.. రూటు మార్చిన నాగార్జున.. మామూలు తెలివి కాదు కదా

సాధారణంగా అనుభవం ఉన్న వ్యక్తులు ఒకటి వర్కౌట్ అవుతుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ప్లాన్ ముందే ఉంచుకుంటారు.

తద్వారా సక్సెస్ సాధించడానికి ప్రయత్నిస్తారు.

ఎలాగైనా విజయాలు సాధించాలనేదే ఈ అనుభవం ఉన్న వ్యక్తుల లక్ష్యం.సినిమాల్లో కూడా ఎక్స్‌పీరియన్స్‌డ్‌ యాక్టర్లు వివిధ రకాల ప్లాన్స్ చేసుకొని వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంటారు.

ఇప్పుడు అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నారు టాలీవుడ్ కింగ్ నాగార్జున.( Nagarjuna ) మన్మథుడు 2, వైల్డ్ డాగ్, ది ఘోస్ట్, నా సామి రంగ లాంటి సినిమాలతో నాగార్జున బిగ్ డిజాస్టర్లను అందుకున్నాడు.

తానే హీరోగా నటించి హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు కానీ ఎవరూ కూడా అతన్ని హీరోగా యాక్సెప్ట్ చేయడం లేదు. 65 ఏళ్ల వయసులో యంగ్ హీరో లాగా తాను నటిస్తానని మొండిగా నడుచుకున్నాడు కానీ అది వర్కౌట్ కావడం లేదని ఇప్పుడు మల్టీస్టారర్ మూవీలు చేయడానికి సిద్ధమయ్యాడు.

Advertisement

సోలోగా హిట్ కొట్టలేకపోతేనేం మల్టీస్టారర్ ఆప్షన్ ఉండనే ఉంది కదా అని నాగ్‌ అనుకుంటున్నాట్లుగా తెలుస్తోంది.అందుకే ఆయన వరుసగా మల్టీ స్టారర్‌ ప్రాజెక్టులకు సైన్ చేస్తూ వెళుతున్నారు.

బ్రహ్మాస్త్ర( Brahmastra ) సినిమాలో అనీష్ శెట్టిగా నాగార్జున యాక్ట్ చేశాడు.కళాకారుడు, వాస్తుశిల్పి, పురావస్తు శాస్త్రవేత్త, నంది అస్త్రాన్ని నిర్వహించే బ్రహ్మాంశ సభ్యుడిగా ఆయన్ను ఈ సినిమాలో చూపించారు.ఇదొక ప్రామినెంట్ రోల్ అని చెప్పవచ్చు.

ఇందులో నాగార్జున చాలా బాగా నటించాడు.అది చూసిన చాలామంది దర్శకులు ఆయనకు సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ ఇవ్వచ్చనే ఫీలింగ్ కి వచ్చారు.

ప్రస్తుతం నాగార్జున "కుబేర"( Kubera ) సినిమాలో సెకండ్ హీరోగా నటిస్తున్నాడు.ఇందులో నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్ మెయిన్ హీరో.హ్యాపీడేస్ ఫేమ్ శేఖర్ కమ్ముల ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

ఇది తెలుగు మూవీ.మెయిన్ హీరోయిన్ ఎవరన్నది ఇక్కడ సంగతి కాదు.

Advertisement

బిజినెస్ జరుగుతుందా లేదా అనేది ముఖ్యం.నాగార్జునకు ఎంతో కొంత మార్కెట్ ఉంది.

ధనుష్ మార్కెట్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.దీనివల్ల సినిమాకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

అందులో నటించిన నాగార్జునకి కూడా మంచి గుర్తింపు రావచ్చు.నాగార్జున లోకేష్ కనగరాజ్ రూపొందిస్తున్న కూలీ సినిమాలో( Coolie Movie ) కూడా నటిస్తున్నాడు.

పుట్టినరోజు సందర్భంగా నాగ్ రోల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.దీని ద్వారా ఇందులో నాగార్జున సైమన్‌గా నటిస్తున్నాడని తెలిసింది.

ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో సౌబిన్ షాహిర్‌, రజనీకాంత్ మెయిన్ లీడ్స్‌లో నటిస్తున్నారు.లోకేష్ సీనియర్ హీరోలను చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో చూపిస్తుంటారు.

అందువల్ల నాగార్జునకు ఈ సినిమా చాలా ప్లేస్ అవుతుందని అంటున్నారు.ప్లాన్ బి ఈ మన్మథుడు కచ్చితంగా సక్సెస్ అవుతాడని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు