నెటిజన్ వీడియోపై నాగబాబు ఆసక్తికర కామెంట్... నేను అతనిని?

మెగా బ్రదర్ నాగబాబు గురించి మనం ప్రత్యేకంగా ఏమీ చెప్పుకోనక్కరలేదు.

మెగా స్టార్ చిరంజీవి తమ్ముడిగా, పవన్ కళ్యాణ్ అన్నగా వాళ్లంత స్టార్ డమ్ సంపాదించకున్నా నిర్మాతగా కొన్ని సినిమాలకు వ్యవహారించాడు.

అయితే జబర్దస్త్ కామెడీషో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు నాగబాబు ఎంతో దగ్గరయ్యాడు.అయితే ఎప్పుడూ సినిమాలలో నటిస్తూ, రియాలిటీ షోలలో అలరించే నాగబాబు సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటాడు.

Nagababu Interesting Comment On Netizen Video I Him-నెటిజన్ వ�

ఎక్కడ మంచి టాలెంట్ కనపడ్డా వారిని వెలుగులోకి తీసుకరావడానికి తన వంతు ప్రయత్నం చేస్తుంటాడు.అయితే తాజాగా బాహుబలి, లెజెండ్ చిత్రాలలోని ఫైట్ సీన్లను అద్భుతంగా ఎడిటింగ్ చేసిన వీడియోను చూసిన నాగబాబు ఈ వీడియోను చేసిన వారు ఎవరో తెలిస్తే నాకు వ్యక్తిగతంగా తెలియజేయండి.

నేను వారికి సినిమాల్లో బ్రేక్ ఇవ్వడానికి రెడీ అంటూ తన ఇంస్టాగ్రామ్ లో చెప్పుకొచ్చాడు మెగా బ్రదర్ నాగబాబు.అయితే నాగబాబు రియాక్షన్ పై నెటిజన్లు నాగబాబును ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

Advertisement

ఇలా టాలెంట్ ఉన్న వారికి మీ లాంటి వారు అవకాశం ఇస్తే ఆ మంచి పేరు మీకు దక్కుతుందని, సామాన్యులు కూడా సినిమా పరిశ్రమకు రావచ్చు, మన టాలెంట్ ను అక్కడ నిరూపించుకోవచ్చనే నమ్మకం సామాన్యులకు కూడా కలుగుతుందని నెటిజన్లు నాగబాబు ట్వీట్ పై స్పందిస్తున్నారు.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు