నాగ చైతన్య తండేల్ సినిమాతో సక్సెస్ కొట్టాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న సందర్భంలో నాగచైతన్య( Naga Chaitanya ) లాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో సైతం ఇండస్ట్రీకి ఇవ్వడమే కాకుండా స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు.దానికి తగ్గట్టుగానే అందరూ సినిమా ఈరోజు రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడం విశేషం.

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో నాగచైతన్య మంచి విజయాన్ని దక్కించుకోవడమే కాకుండా ఆయన ఎంటైర్ కెరియర్ లో భారీ వసూళ్లను రాబట్టే సినిమాగా ఈ సినిమా నిలువబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 80 కోట్ల బడ్జెట్ ( 80 crore budget )తో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుందని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన తన తదుపరి సినిమా మీద కూడా చాలా వరకు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఆయన తన తర్వాత సినిమాని కార్తీక్ వర్మ దండుతో ( Karthik Verma )చేయబోతున్నాడు.కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా మంచి సక్సెస్ ను సాధిస్తానని చూస్తున్నాడు.

కార్తీక్ వర్మ చేసిన విరూపాక్ష సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఈ కాంబినేషన్ మీద కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా తిరిగి సూపర్ సెక్షన్ సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనే దాని మీదనే ఇప్పుడు అందరిలో ఆసక్తి అయితే నెలకొంది.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటాలని ప్రయత్నం లో ఉన్నారు.

Advertisement

మొత్తానికైతే నాగ చైతన్య ఎలాంటి సినిమాలు చేస్తాడు ఎలాంటి ఇమేజ్ ను సంపాదించుకుంటాడు అనేది తెలియాల్సి ఉంటుంది.

పొడి దగ్గు పట్టుకుని వదలట్లేదా? అయితే ఇలా తరిమికొట్టండి!
Advertisement

తాజా వార్తలు