అప్పుడప్పుడు పొరపాటున నోరు జారడం అనేది మామూలు విషయమే.కానీ అది మాత్రం పెద్ద చర్చకు దారి తీస్తుంది.
అది ఏ విషయంలోనైనా సరే పొరపాటున అనకూడనిది అంటే మాత్రం అంతే సంగతి.అయితే తాజాగా నాగచైతన్య( Naga Chaitanya ) కూడా నోరు జారగా సమంత ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు.
అయితే అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.మామూలుగా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలలో ఎవరైనా జంట విడిపోతే ఆ విషయాన్ని కొన్ని రోజులు మాత్రమే పట్టుకుంటారు జనాలు.
కానీ ఇక్కడ విడిపోయి ఒక ఏడాది దాటినా కూడా నాగచైతన్య, సమంతలను మాత్రం అస్సలు వదలట్లేదు తెలుగు ప్రేక్షకులు.నాలుగు సంవత్సరాల కిందట వీరిద్దరూ తమ కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
అలా పెళ్లయిన తర్వాత మూడేళ్లు ఎంతో అన్యోన్యంగా కనిపించారు.ప్రతి ఒక్కరి దృష్టి తమపై పడేలా చేసుకున్నారు.
అలా చూడ ముచ్చటగా కనిపించిన ఈ జంట పెళ్లయిన నాలుగేళ్లకే విడాకుల పేరుతో పెద్ద షాక్ ఇచ్చారు.దీంతో అప్పట్లో ఈ విషయం బాగా చర్చనీయాంశంగా మారింది.
ఇక ఇద్దరు ఎవరి దారి వారి అన్నట్లు బిజీగా ఉండగా జనాలు మాత్రం వీరి విడాకుల గురించి ఇప్పటికీ చర్చ తీస్తూనే ఉన్నారు.
ఇక వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొంటే వారికి కూడా ఏదో ఒక విధంగా విడాకుల గురించి ప్రశ్న ఎదురవుతూనే ఉంది.అయితే వీరిద్దరూ ఇప్పటివరకు ఏ విషయంలో విడిపోయారు అనేది క్లారిటీ అయితే రాకపోగా మధ్య మధ్యలో ఎన్నో వార్తలు అయితే వచ్చాయి.అయితే ఇదంతా పక్కన పెడితే మరోసారి వీరి పేర్లు బాగా హాట్ టాపిక్ గా మారాయి.
ప్రస్తుతం నాగచైతన్య కస్టడీ అనే సినిమాలో నటించగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.అయితే ప్రస్తుతం నాగచైతన్య ప్రమోషన్స్ భాగంలో బిజీగా ఉండగా.ఈ భాగంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని విషయాలు పంచుకున్నాడు.
అయితే యాంకర్.మీకు హీరోయిన్స్ ఎవరిలో ఏది నచ్చుతుంది అని అడగటంతో వెంటనే నాగ చైతన్య.
పూజ హెగ్డే( Pooja Hegde ) లో స్మైల్ ఇష్టమని, సమంత లో హార్డ్ వర్క్ అంటే ఇష్టమని, కృతి శెట్టిలో ఇన్నోసెంట్, డీసెంట్ అంటే ఇష్టమని అన్నాడు.అయితే విడాకుల తర్వాత కూడా సమంతను నాగచైతన్య ఓ రేంజ్ లో పొగడటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.దీంతో జనాలు నాగచైతన్యను.
సినిమాల ప్రమోషన్ టైంలో సమంతను పోగొట్టేస్తావా( Samantha ) చైతు అంటూ అడుగుతున్నారు.దీంతో నాగచైతన్య నోరు జారడంతో జనాలు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారని చెప్పాలి.
ఏదేమైనా సరే ప్రస్తుతం ఈ విషయం మాత్రం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.మళ్లీ నాగచైతన్య నోటి నుండి సమంత పేరు రావడం.
కానీ సమంత మాత్రం సోషల్ మీడియా( Social Media )లో నాగచైతన్యకు తగిలేటట్టు పోస్టులు పెట్టడం చూస్తుంటే నాగచైతన్య కు ఇష్టం ఉన్నా కూడా సమంతకి ఇష్టం లేదు అన్నట్లుగా తెలుస్తుంది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy