భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని తెలుస్తోంది.జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీలో ముసలం రాజుకుంది.
ఈ క్రమంలో కీలక నేతగా ఉన్న జలగం వెంకట్రావు బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా ఈ సారి ఎన్నికల్లో బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.కాగా సుమారు పదిహేను మంది అసంతృప్త కౌన్సిలర్లు జలగం వైపు వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం.
మరోవైపు ఎమ్మెల్యే వనమా అనర్హత వేటు అంశంలో సుప్రీంకోర్టులో తీర్పు వెలువడాల్సి ఉంది.కాగా ఈ సారి కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వర రావును పార్టీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy