జగిత్యాల ఎమ్మెల్యేపై మున్సిపల్ ఛైర్ పర్సన్ ఆరోపణలు నిరాధారం

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మున్సిపల్ ఛైర్ పర్సన్ ఆరోపణలు నిరాధారమని అధికార పార్టీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు అన్నారు.

మున్సిపల్ ఛైర్ పర్సన్ రాజీనామా వెనుక బీజేపీ పాత్ర ఉందని ఆరోపించారు.

మున్సిపల్ ఛైర్ పర్సన్ పై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.

ఇది కదా అసలైన పెళ్లిరోజు గిఫ్ట్.. వైరల్ వీడియో

తాజా వార్తలు