పవన్ కు ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదు - ఎంపీ కేశినేని నాని

విజయవాడ.కేశినేని నాని ఎంపీ కామెంట్స్.

బోండా ఉమా ఒక బ్లాక్ మెయిలర్ ల్యాండ్ గ్రాబర్, కిడ్నాపర్.

బోండా ఉమా ప్రజా జీవితానికి పనికిరాడు.

Mp Kesineni Nani Comments On Pawan Kalyan, Mp Kesineni Nani , Pawan Kalyan, Chan

పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉంటూ గెస్ట్ ఆర్టిస్ట్ లాగా ఏపీకి వస్తాడు.పవన్ కు ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదు.

నిన్న పవన్ కళ్యాణ్ చాలా పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు.చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ ముష్టి 24 సీట్లు తీసుకున్నాడు.

Advertisement

పవన్ రెండు చోట్ల ఓడిపోయి.ఇప్పుడు జగన్ ను ఓడిస్తా అంటున్నాడు.పవన్ తన గురించి ఎక్కువగా ఊహించుకుంటాడు.24 సీట్లకు జన సైనికుల అభిమానాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టాడు.లోకేష్ టీడీపీ టికెట్లు అమ్ముకుంటున్నాడు.

స్పెషల్ ప్యాకేజి ఇస్తే ఫస్ట్ లిస్టులో టిక్కెట్.మామూలు ప్యాకేజ్ ఇస్తే సెకండ్ లిస్టులో టిక్కెట్ ఇస్తాడు.

ప్యాకేజీ ఇవ్వకుంటే టిక్కెట్ ఉండదు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి12, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు