శ్రీ మఠం లో సినీ నటుడు రాజేంద్రప్రసాద్.

యాంకర్ పార్ట్.కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి గురుభక్తి ఉత్సవాలు సందర్భంగా శ్రీ రాఘవేంద్రస్వామి ని దర్శించుకున్న సినీ నటుడు రాజేంద్రప్రసాద్.

ముందుగా శ్రీ మఠం అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.అనంతరం గ్రామ దేవత మంచాలమ్మ శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేశారు.

శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ కు ఫల మంత్రాక్చతలు మెమేంటో ఇచ్చి ఆశీర్వాదించారు.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి
Advertisement

తాజా వార్తలు