Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ ఆస్తికులను కృష్ణానది దుర్గా ఘాట్ లో కలపనున్న సినీ నటుడు మహేష్ బాబు....

సూపర్ స్టార్ కృష్ణ ఆస్తికులను కృష్ణానది దుర్గా ఘాట్ లో కలపనున్న సినీ నటుడు మహేష్ బాబు.

హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న సినీ నటుడు మహేష్ బాబు.

మహేష్ బాబుతో కలసి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న గల్లా జయదేవ్, మహేష్ బాబు బాబాయ్ శేషగిరిరావు, నాగ సుధీర్, సూర్య, త్రివిక్రమ్,.భారీ బందోబస్తు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడ కృష్ణా నదికి బయలుదేరిన మహేష్ బాబు.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?

తాజా వార్తలు