వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమలో ఉద్యమం

మూడు రాజధానులకు మద్దతుగా ఏపీ వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే మొన్న విశాఖలో విశాఖ గర్జన సభను విజయవంతం చేసిన విషయం తెలిసినదే.

అయితే తాజాగా విశాఖ గర్జన తర్వాత అదే స్థాయిలో తిరుపతిలో వైసిపి ర్యాలీ నిర్వహించింది.

వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమలో భారీ ఉద్యమమే చేస్తున్నది.ఉద్యమం ర్యాలీలో భారీగా వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు,మంత్రులు, ఎంపీలు, కార్యకర్తలు తరలివచ్చారు.

Movement In Rayalaseema In Support Of Decentralization-వికేంద్ర�

మరి కాసేపట్లో తిరుపతిలో రాయలసీమ ఆత్మగౌరవ మహాసభను ప్రదర్శించునున్న వైసిపి పార్టీ.

పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!
Advertisement

తాజా వార్తలు