ఏపీపీఎస్సీ నుంచి మరో 25 నోటిఫికేషన్స్ వస్తున్నాయట !

ఏపీలో ఇప్పుడు వరుస వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి.ఒక పక్క ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో ప్రభుత్వం కూడా .

పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి నడుం బిగించించింది.దీనిలో భాగంగానే.

ఈ నెలాఖరు నాటికి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏపీపీఎస్సీ చైర్మెన్ ఉదయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ, నెలాఖరు వరకు 25 నోటిఫికేషన్లు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు.

More Than 25 Notifications Relised Soon From Appsc1

గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల నోటిఫికేషన్లతో పాటు జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ల పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు.గ్రూప్-1 నోటిఫికేషన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, గ్రూప్-1 పరీక్ష రాసే అభ్యర్థులు తెలుగుభాష పరీక్షలో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుందని ఏపీపీఎస్సీ చైర్మెన్ వెల్లడించారు.

Advertisement
More Than 25 Notifications Relised Soon From Appsc1-ఏపీపీఎస్స
Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు