నమ్మినవారిని మోదీ నట్టేట ముంచుతారు..: కాంగ్రెస్ నేత నిరంజన్

బీజేపీపై కాంగ్రెస్ నేత నిరంజన్( Niranjan ) కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీలో( BJP ) అంతర్గతంగా వ్యతిరేకత వచ్చిందని తెలిపారు.

అందుకే హడావుడిగా మోదీ( Modi ) ప్రమాణస్వీకారం చేస్తున్నారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.అయితే ప్రజలు ఈ సారి నరేంద్ర మోదీని కానీ, బీజేపీని కానీ నమ్మలేదన్నారు.

మోదీని చంద్రబాబు, నితీశ్ కుమార్ కూడా నమ్మొద్దని సూచించారు.ఒకవేళ నమ్మితే మోదీ అందరినీ నట్టేట ముంచుతారని విమర్శించారు.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు