రేపు భారత ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం

భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ( PM Narendra Modi ) రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ మేరకు వరుసగా మూడోసారి ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఈ క్రమంలో రేపు రాత్రి 7.1 గంటలకు ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం( PM Modi Oath ) చేయనున్నారు.కాగా మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( President Draupadi Murmu ) ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

మోదీతో పాటు మంత్రిమండలి సభ్యులు కూడా రేపే ప్రమాణస్వీకారం చేయనున్నారు.అయితే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లోని లాన్స్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.

ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?

తాజా వార్తలు