Prime Minister Modi : ప్రపంచ ప్రధానులలో తిరుగులేని నేతగా మోడీ..!!

భారతదేశానికి మోడీ ప్రధానమంత్రి అయ్యాక.ప్రపంచ స్థాయిలో ఇండియా .

శక్తివంతమైన దేశంగా కీర్తించబడుతుంది.చాలా రంగాలలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది.

అమెరికా లాంటి అగ్రరాజ్యాలు కూడా ఇండియాతో స్నేహం చేయడానికి.చాలా సందర్భాలలో ముందుకు రావడం జరిగింది.

ఇటువంటి తరుణంలో ప్రపంచ స్థాయి ప్రధానులలో.ఎవరు టాప్ అనే దానికి సంబంధించి "మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్" గ్రూప్ అనే సంస్థ సర్వే నిర్వహించడం జరిగింది.

Advertisement

ఈ సర్వేలో ప్రపంచంలో ఉన్న అందరి ప్రధానుల కంటే 77% రేటింగ్ తో మొదటి స్థానంలో మోడీ నిలిచారు.రెండో స్థానంలో ఆస్ట్రేలియా ప్రధాని అంటోని 56% రేటింగ్ కైవసం చేసుకోవడం జరిగింది.

ఆ తర్వాత మూడో స్థానంలో 41%తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిలిచారు.ఇంకా 38% రేటింగ్ తో కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రుడో నాలుగో శాతంలో నిలిచారు.

బ్రిటిష్ కొత్త ప్రధాని రిషీ సునక్ 36%తో 5వ స్థానంలో నిలిచారు.జపాన్ ప్రధాని కిషిండా 23%తో ఆరో స్థానంలో నిలిచారు.

ఈ రీతిగా 22 దేశాల అధినేతల రేటింగ్స్ నీ మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ విడుదల చేయడం జరిగింది.ఈ సంస్థ ప్రభుత్వాలు మరియు నాయకుల తీరును ట్రాక్ చేస్తుంటది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

ఆగస్టు నెలలో నిర్వహించిన ఈ సర్వేలో ప్రపంచంలో ఉన్న అందరి ప్రధానుల కంటే 75% రేటింగ్ సాధించి మోడీ తొలి స్థానంలో నిలిచారు.

Advertisement

తాజా వార్తలు