ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరణ

ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు( Delhi Rouse Avenue Court )లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు.

ఈ మేరకు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసు( Delhi Liquor Scam )లో కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

అయితే తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నాయన్న నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ వరకు మధ్యంతర బెయిల్( Interim Bail Petition ) మంజూరు చేయాలని కోరుతూ కవిత( BRS MLC Kavitha ) రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు విన్న ధర్మాసనం తాజాగా మధ్యంతర బెయిల్ ను ఇచ్చేందుకు నిరాకరించింది.

మరోవైపు ఈ కేసులో కవిత జ్యూడీషియల్ కస్టడీ( Judicial Custody ) రేపటితో ముగియనుంది.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు