జగన్ సంక్షేమ అభివృద్ధిని గురించి గడపగడపకు ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే వంశీ..

ఎన్టీఆర్ జిల్లా, గన్నవరం నియోజకవర్గం:విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో జగన్ సంక్షేమ అభివృద్ధిని గురించి గడపగడపకు ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే వంశీ.

ఎమ్మెల్యే వంశీ కామెంట్స్.

మేము సిద్ధం బస్సు యాత్ర రేపు గన్నవరం కాన్స్టెన్సీలో సీఎం జగన్ అడుగుపెడుతున్నారు.మేము సిద్ధం బస్సు యాత్ర జగన్ కు అశేష స్పందన చూపిస్తున్నారు.

MLA Vamsi Is Campaigning About The Development Of Jagan Welfare, MLA Vamsi , Jag

రామవరప్పాడు నుంచి ప్రసాదంపాడు, ఎనికెపాడు, గూడవల్లి, కేసరపల్లికి బస్సు యాత్రతో చేరుకుంటారు.రేపు రాత్రి కేసరపల్లిలో జగన్ బస చేస్తారు.14 తారీకున గన్నవరం, పెదవుటపల్లి, ఆత్కూరు, పొట్టిపాడు, తేలప్రోలు, వీరవల్లి, హనుమాన్ జంక్షన్ మీదుగా గుడివాడకు చేరుకుంటారు.

మందుబాబులు ఇది విన్నారా..స్టీల్ గ్లాస్ లో మద్యం తాగితే.. సంచలన నిజాలు చెప్పిన నిపుణులు..!
Advertisement

తాజా వార్తలు