మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఒక చెంచా- ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కామెంట్స్

పల్నాడు జిల్లా: సత్తెనపల్లి నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కామెంట్స్.మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఒక చెంచా.

పల్నాడు పర్యటనలో చెంచాలమాట్లలు విని రాజశేఖర్ రెడ్డి, జగన్ ను విమర్శించటం లోకేష్ కు సరిగాదు.లోకేష్ ఆడకాదు మగకాదు, దేనికి పనికిరాడు.

యరపతినేని మగడివైతేరా నువ్వు నేను తెల్చుకుందాం.నీకు నీ చెంచాలకు తోక కత్తిరిస్తా.

తెలుగు దేశం పార్టీ మీది కాదు, దొంగతనంగా లాక్కున్నారు.

Advertisement
మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

తాజా వార్తలు