దళిత బంధు స్కీం కింద లబ్ధిదారులకు 22 వాహనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్

దళిత బంధు స్కీం కింద లబ్ధిదారులకు 22 వాహనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వారు మాట్లాడుతూ గతంలో ఏ సీఎం చేయలేని పని సీఎం కేసీఆర్ చేశారని దళితులకు సీఎం కేసీఆర్ తోడుగా ఉన్నారని ఎల్లప్పుడూ వాళ్లకి సాయం చేస్తామని తెలియజేశారు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని లబ్ధిదారుల కూడా కోరారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న విధానాన్ని తట్టుకోలేక ఇతర పార్టీ వాళ్ళు నిందలు వేస్తున్నారను తెలియజేశారు.

ఈ కార్యక్రంలో హైద్రాబాద్ కలెక్టర్ శర్మన్.

నియోజకవర్గ కార్పెరేటర్లు.ఇతర అధికారులు పాల్గున్నారు.

MLA Maganti Gopinath Who Distributed 22 Vehicles To The Beneficiaries Under The
హీరో హీరోయిన్స్ గా నటించి అన్నాచెల్లెళ్లుగా చేసిన టాలీవుడ్ యాక్టర్స్

తాజా వార్తలు