జెసి ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరిన ఎమ్మెల్యే కేతిరెడ్డి

జెసి ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరిన ఎమ్మెల్యే కేతిరెడ్డి.క్రాప్ ఇన్సూరెన్స్ అందరి రైతులకు వచ్చినట్లే నాకూ పంట బీమా వచ్చింది.

జెసి ప్రభాకర్ రెడ్డికి వ్యవసాయం అంటే తెలియదు.కాబట్టి ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.

జేసీ ప్రభాకర్ రెడ్డి అంత పనికిమాలిన ఎదవను ఈ రాష్ట్రంలో నేను ఎవరిని చూడలేదు.పుట్లూరు, ఎల్లనూరు మండలాలలో మగాడు అనే వాడు ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి తోపాటు నా తోటలో అడుగు పెట్టు చూడు.

నాకు ఎమ్మెల్యే పదవి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భిక్ష.ఈ పదవి లేకపోతే జేసీ ని ఇంటిలో నుంచి లాక్కుని వచ్చి చెప్పు తీసుకొని కొట్టి తాడిపత్రి పట్టణమంతా ఊరేగిస్తా.

Advertisement

నేను కొడితే సానుభూతి వస్తుందని ఆలోచిస్తున్నావు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు