పార్టీ మార్పు ప్రచారంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి రియాక్షన్

పార్టీ మార్పు ప్రచారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు.

ఈ ప్రచారాన్ని తప్పుబట్టిన ఆయన తనపై వస్తున్న వార్తలను పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి వివరిస్తానని తెలిపారు.

పార్టీ కోసం కష్టపడుతున్నా ప్రతిసారీ ఇలాంటి అసత్య ప్రచారాలను ఎదుర్కొవాల్సి వస్తుందని చెప్పారు.ఈ క్రమంలో ఎవరికి భయపడనన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి అందరి ముందే ఈ విషయాన్ని రాహుల్ గాంధీకి తెలియజేస్తానని పేర్కొన్నారు.

MLA Jaggareddy's Reaction On Party Change Campaign-పార్టీ మార�

మరోవైపు పార్టీ ఐక్యంగా ఉందో.లేదో తాను చెప్పలేనని స్పష్టం చేశారు.

పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!
Advertisement

తాజా వార్తలు