నెల్లూరులో అనుచరులతో మాజీ మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆత్మీయ సమావేశం

నెల్లూరులో అనుచరులతో మాజీ మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆత్మీయ సమావేశం.

సంబంధం లేకపోయినా నా నియోజకవర్గంలో దూరి నాకు పొగపెట్టి, నన్ను అవమానించి అనిల్ ని తరమాలంటే కుదరదు బిడ్డా.

ఈ పార్టీ మాది,జగన్ మా మనిషి.మీరు ఈరోజు ఉంటారు,రేపు ఇంకో పార్టీలోకి వెళ్లొచ్చు.

MLA Anil Kumar Yadav Intimate Meeting With Followers In Nellore, MLA Anil Kumar

మేం సచ్చేంత వరకు ఇక్కడే ఉంటాం.జగనన్న కోసమే కొట్లాడుతాం పోరాడుతాం.

ఒకడు అనిల్ కి టికెట్ లేదు అంటాడు.ఇంకొకడు అనిల్ ని మారుస్తున్నారు అంటాడు.

Advertisement

ఒక్క జగన్ అన్న నేను వద్దు అనుకుంటే తప్పా ఎవడ్రా జిల్లాలో నాకు టికెట్ ఆపేది? .

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు