ఛత్తీస్‎గఢ్‎లో మావోయిస్టుల దుశ్చర్య

ఛత్తీస్‎గఢ్‎లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు.రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న వాహనాలకు మావోలు నిప్పుపెట్టినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రెండు జేసీబీలు, రెండు బుల్డోజర్లతో పాటు ఎనిమిది ట్రాక్టర్లు దగ్ధమైయ్యాయని సమాచారం.

పెద‌వులు పింక్‌గా, షైనీగా మారాలా? నెయ్యితో ఇలా చేయండి!