ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్‌.జగన్‌ను కలిసిన దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్

ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్‌.జగన్‌ను కలిసిన దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, శ్రీశైలం దేవస్ధానం కార్యనిర్వహణాధికారి లవన్న.

శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లిఖార్జునస్వామి వార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం వైయస్‌.జగన్‌ను ఆహ్వానించిన దేవాదాయశాఖ మంత్రి, శ్రీశైలం కార్యనిర్వహణాధికారి, ఆలయ అర్చకులు.

Minister Velampally Srinivas Who Met CM YS Jagan At The Chief Minister's Residen

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామి వారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందించిన శ్రీశైలం ఈవో, ఆలయ అర్చకులు.

సంక్రాంతి నాడు గాలిపటం ఎందుకు ఎగుర వేస్తారు?
Advertisement

తాజా వార్తలు