Minister Uttam Kumar Reddy : అడ్డగోలుగా ప్రాజెక్టు అంచనాలు పెంచారు..: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Telangana Minister Uttam Kumar Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ల విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సలహా అడుగుతామని తెలిపారు.

అదేవిధంగా మేడిగడ్డ సంఘటనపై మాజీ సీఎం కేసీఆర్( Former CM KCR ) క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.అడ్డగోలుగా ప్రాజెక్టు అంచనాలు పెంచారన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి షార్ట్ టైం, ఎక్కువ వడ్డీతో అప్పులు తెచ్చారని తెలిపారు.

మేడిగడ్డ( Medigadda )కు కేసీఆర్ వస్తామంటే స్వాగతిస్తామని వెల్లడించారు.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement