Minister Roja : పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) వ్యాఖ్యలకు మంత్రి రోజా( Minister Roja ) కౌంటర్ ఇచ్చారు. జనసైనికులపై పవన్ ఫ్రస్టేషన్ చూపిస్తున్నారన్న ఆమె తనను ప్రశ్నించొద్దని అంటున్నారని తెలిపారు.

30 సీట్లు కూడా తెచ్చుకోని పవన్ కల్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు( Chandrababu naidu ) మాయలో జనసేనాని పవన్ ఉన్నారన్నారు.ఈ క్రమంలోనే వైసీపీ సభలు సూపర్ హిట్ అవుతున్నాయన్న మంత్రి రోజా టీడీపీ - జనసేన సభలు ఫట్ అని ఎద్దేవా చేశారు.

రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!
Advertisement

తాజా వార్తలు