ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మంత్రి రోజా...

కృష్ణాజిల్లా: మచిలీపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి రోజా సమీక్ష.జడ్పీ మీటింగ్ హాలులో ఎమ్మెల్యే పేర్ని నాని అధ్యక్షతన సమీక్షా సమావేశం.

సమీక్షకు హాజరైన కలెక్టర్, జాయింట్ కలెక్టర్,జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులు.మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందన్న మంత్రి రోజా.

వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్న రోజా.ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మంత్రి రోజా.

నీతి అయోగ్ నివేదికల వివరించిన రోజా.తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రతిపక్షాలకు నీతి అయోగ్ నివేదిక చెప్పు దెబ్బ.

Advertisement
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...