Minister Roja : పవన్ కల్యాణ్ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారంటూ మంత్రి రోజా విమర్శలు..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై( Pawan Kalyan ) వైసీపీ మంత్రి రోజా( YCP Minister Roja ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.పవన్ కల్యాణ్ అసలు పార్టీ ఎందుకు పెట్టారని ఆమె ప్రశ్నించారు.

పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారని విమర్శించారు.24 సీట్లకే పవన్ కల్యాణ్ ఎందుకు ఒప్పుకున్నారన్న మంత్రి రోజా గందరగోళం పరిస్థితిలో టీడీపీ అభ్యర్థులను ప్రకటించారని తెలిపారు.

Minister Roja Criticizes That Pawan Kalyan Could Not Even Get Seats

అయితే పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇంకా ఎందుకు ప్రకటించలేదన్న ఆమె పవన్ ఎక్కడ పోటీ చేయాలో చంద్రబాబు( Chandrababu ) డిసైడ్ చేయలేదని పేర్కొన్నారు.పవర్ స్టార్ ఇప్పుడు పవర్ లేని స్టార్ అయ్యారని ఎద్దేవా చేశారు.ఏపీ భవిష్యత్ గురించి చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదన్నారు.

Minister Roja Criticizes That Pawan Kalyan Could Not Even Get Seats-Minister Ro

అంతేకాదు చంద్రబాబు ఏపీని సర్వనాశనం చేశారని మండిపడ్డారు.

ఆ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో సుహాస్.. అక్కడ కూడా సక్సెస్ సాధిస్తారా?
Advertisement

తాజా వార్తలు