ఎంప్రెస్ క్రూయిజ్ షిప్ విశాఖకు వస్తునట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు సమాచారం లేదన్న విషయం నాకు తెలియదు.. మంత్రి రోజా

విశాఖ: పర్యాటక శాఖ మంత్రి రోజా వివాదాస్పద కామెంట్స్.ఎంప్రెస్ క్రూయిజ్ షిప్ లోపలకి వెళ్లి చూసాను, లోపల అన్ని వసతులు బాగున్నాయి.

ఈ షిప్ లో కాసినో సౌకర్యం ఉంది కానీ, ఏపీ బోర్డర్ లో ఉన్నపుడు కాసినో ఉండదు.క్రూయిజ్ లో మహిళలకు రక్షణ, వైద్య సౌకర్యాలు ఉన్నాయి.

హెలీ టూరిజంను కూడా డెవలప్ చేస్తాం.రిషికొండలో అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి.

ప్రతి విషయానికి కోర్టుకు వెళుతున్నాయి.ఈ షిప్ విశాఖకు వస్తునట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు సమాచారం లేదన్న విషయం నాకు తెలియదు.

Advertisement
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

తాజా వార్తలు