తోలు మందమైంది.. గిచ్చినా తెలియడం లేదు..: మంత్రి పొన్నం

తెలంగాణలో కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) కీలక వ్యాఖ్యలు చేశారు.తనకు పార్టీలో ఎవరితోనూ విభేదాలు లేవని తెలిపారు.

తనతో ఎవరైనా విభేదాలు పెట్టుకుంటే వాళ్ల ఇష్టమని మంత్రి పొన్నం పేర్కొన్నారు.తన పార్లమెంట్ పరిధిలో అందరితోనూ బాగానే ఉన్నా పక్కా పార్లమెంట్ నియోజకవర్గ నేతల( Parliament Constituency Leaders ) గురించి తనకు తెలియదని చెప్పారు.

Minister Ponnam Prabhakar Shocking Comments Details, Ponnam Prabhakar, Minister

తనను గిచ్చినా తనకు తెలియడం లేదన్నారు.ఈ క్రమంలోనే తన తోలు మందం అయిందన్న పొన్నం ప్రభాకర్ వాళ్లే గిచ్చిగిచ్చి ఊరుకుంటారని తెలిపారు.

కాగా ప్రస్తుతం మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

తాజా వార్తలు