మీ తీరుని ప్రశ్నిస్తే బూతుల నానినా.?: పేర్ని నాని

టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu )పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు మాటలన్నీ అసత్యాలేనని పేర్కొన్నారు.

తనను బూతుల నాని అని చంద్రబాబు విమర్శిస్తున్నారని తెలిపారు.తానేప్పుడూ పవన్ కల్యాణ్, చంద్రబాబుపై బూతులు మాట్లాడలేదని పేర్ని నాని( Perni Nani ) పేర్కొన్నారు.

మీ తీరుని తాను ప్రశ్నిస్తే తాను బూతుల నానినా అని ప్రశ్నించారు.చంద్రబాబుకు వయసు మీద పడ్డా.

బుద్ధి మారలేదన్నారు.కుట్రపూరితంగా తన కుమారుడు గంజాయి అమ్ముతాడని ఆరోపిస్తున్నారని చెప్పారు.

Advertisement

కరోనా సమయంలో తన కొడుకు పేదలకు సేవ చేశాడన్న పేర్ని నాని ఏ రోజైనా మీ కుటుంబ విషయాలు మాట్లాడానా అని ప్రశ్నించారు.చంద్రబాబు విషపు మాటలు మాట్లాడుతున్నారన్న ఆయన సీఎం జగన్( CM YS Jagan ) పై చంద్రబాబు విమర్శలు అర్థరహితమని తెలిపారు.

ఆపరేషన్ బ్లూ స్టార్‌ ... నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి
Advertisement

తాజా వార్తలు