సూర్యాపేట జిల్లాకు మంత్రి కేటీఆర్ రాక..!

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు.

ముందుగా తిరుమలగిరికి వెళ్లనున్న కేటీఆర్ కార్యక్రమాలను ప్రారంభిస్తారు.తరువాత అక్కడ జరిగే ప్రగతి నివేదన సభకు హాజరు కానున్నారు.

మంత్రి కేటీఆర్ నేపథ్యంలో జిల్లాలోని పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు.అదేవిధంగా ప్రగతి నివేదన సభకు జనాన్ని సమీకరిస్తున్నారు.

రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?
Advertisement

తాజా వార్తలు