కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కౌంటర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR )ఆరోపణలకు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు.

బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి( Sridhar Reddy ) హత్యపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

శ్రీధర్ రెడ్డి కుటుంబంలో భూ తగదాలు ఉన్నాయని మంత్రి జూపల్లి తెలిపారు.బీఆర్ఎస్ హత్యా రాజకీయాలు చేస్తోందన్న మంత్రి జూపల్లి హంతకులు ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదని చెప్పారు.

Minister Jupalli's Counter To KTR's Comments , KTR , Minister Jupalli, Sridhar

బీఆర్ఎస్( BRS ) నేతలకు తనను ప్రశ్నించే అర్హత లేదని పేర్కొన్నారు.ఎలాంటి రాజకీయ విలువలు లేని నేతలు బీఆర్ఎస్ లీడర్లు అని తెలిపారు.

పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!
Advertisement

తాజా వార్తలు