ఎమ్మెల్యే వసంత పై సీరియస్ కామెంట్స్ చేసిన మంత్రి జోగి రమేష్..

ఉద్వేగభరితంగా ఉర్రూతలూపుతూ సాగిన మంత్రి జోగి రమేష్( Jogi Ramesh ) ప్రసంగం తీవ్ర స్థాయిలో తిట్లతో ప్రతి పక్ష నాయకులపై, ఎమ్మెల్యే వసంత( Vasantha Venkata Krishna Prasad ) పై విరుచుకుపడ్డ మంత్రి జోగి పులివెందుల తర్వాత మైలవరంలో 50వేల పైచిలుకు మెజారిటీతో సర్నాల తిరుపతిరావు యాదవ్ ని గెలిపించే బాధ్యత తీసుకోవడానికి మీరు సిద్దమా? డబ్బులు వచ్చే దాకా జగనన్న మంచోడు, డబ్బులు తీసుకున్నాక జగనన్న చెడ్డవాడు ఎంత మోసగాడివిరా బాబూ నువ్వు?, మైలవరం మొత్తం దోచుకున్నావు అన్న దగ్గరికి వచ్చి కన్నీరు, స్పిన్నింగ్ మిల్లుల బిల్లుల కోసం వస్తే అన్న నమ్మాడు కోట్ల రూపాయల ఇన్సెంటివ్ లు ఇచ్చి ఎమ్మెల్యే వసంత మంచి వాడు అనుకున్నాడు, ఇంత మోసం చేస్తాడనుకోలేదు, చంద్రబాబు తొత్తు అనుకోలేదునేను చెప్తూనే ఉన్నా, అన్న నమ్మలేదు ఇక్కడున్న పెద్దవాళ్ళు 50మంది వెళితే జోగి మీకు అండగా ఉంటారు అని జగన్మోహన్ రెడ్డి వారికి చెప్పారు.నన్ను తిట్టావు సరే, నీకు రాజకీయ భిక్ష పెట్టిన జగనన్న ని తిడతావా దరిద్రం, శని పోయింది, ఒక్కళ్ళకి కాదు చంద్రబాబు, వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమా ఇద్దరికీ కలిపి బీఫారం ఇవ్వమని చంద్రబాబు ని చాలెంజ్ చేస్తున్నా నేను కాదు ఓడించేది, నా తమ్ముడు తమ్ముడు సర్నాల తిరుపతిరావు యాదవ్ ఓడిస్తాడుఈ ర్యాలీ చూసి కృష్ణ ప్రసాద్, ఉమా, చంద్రబాబు కి గుండె పగిలిపోతుందిగ్రామాల్లోకి ఈ రోజు‌ తోడుదొంగలొస్తున్నారు చంద్రబాబు,పవన్ కళ్యాణ్( Chandrababu , Pawan Kalyan ) లాంటి తోడు దొంగలని తరిమి కొట్టాలి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని అడుగుతున్నా 20మందిలో 17మంది బీసీలకు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు మీరు 18మందికి ఇస్తానని చెప్పగలరా ఎలక్షన్స్ వచ్చే సరికి బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు కావాలా? 75సంవత్సరాల భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలో సామాజిక సమతుల్యత పాటించిన వ్యక్తి జగనన్న వైనాట్ 175 జరగబోతోంది, చంద్రబాబు,లోకేష్ ఓడిపోతున్నారు తెలుగుదేశం పార్టీ గల్లంతౌతుంది పొత్తులు కావాలా?2014లో పొత్తులు పెట్టుకుని ఏంచేశారుమళ్ళీ వీళ్ళు చాలక రేపు డిల్లీ వెళతారంట సన్నాసి వెధవల్లారా, ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మీరంతా కలిసి ఏం పీకుతారు?2024 లో జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) ముఖ్యమంత్రి కాబోతున్నారు సర్నాల గెలవబోతున్నారు, ఎంపీ కేశినేని నాని లక్షా 50వేల ఓట్ల తేడాతో గెలవబోతున్నారు

Minister Jogi Ramesh Made Serious Comments On MLA Vasantha Vasantha Venkata Kris

తాజా వార్తలు