మూడు రాజధానులపై మంత్రి ధర్మాన్న కామెంట్స్

రాజధాని అంశంలో డీసెంట్రలైజేషన్ కావాల్సిన అవసరం ఉంది రాజధాని పేరు చెప్పి ఒకే ప్రాంతంలో పెట్టుబడులు సరికాదు రాష్ట్ర విభజనలో సెక్షన్ 5, 6 ప్రకారం కమిటీ నివేదికలు ఇచ్చారు కమిటీల సూచనలలో వివిద ప్రాంతాలు అభివృద్ధి కావాలని స్పష్టంగా చెప్పాయి హైదారాబాద్ రాజధానిగా పెట్టుబడులన్ని 75 ఏళ్లుగా అక్కడే పెట్టారు.

చివరకు హైదరాబాదు ఒక ప్రాంతానికి పరిమితమైంది, అక్కడి‌ నుండి ఏపీ ప్రజలు వదిలి రావాల్సి వచ్చింది ఇప్పుడు మరోసారి ఒకే ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యంగా వదిలేయడం కరెక్టేనా శివరామకృష్ణ కమిటీ అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలని నివేదిక ఇచ్చింది వైసిపి ప్రభుత్వం మరో‌ కమిటి నియమించింది, శివరామకృష్ణ కమిటీని అధ్యాయనం చేసింది.

కేంద్రం నియమించిన కమిటీ చెప్పిన అంశాలు గత ప్రభుత్వం విస్మరించారు, అది అన్యాయం శ్రీకష్ణకమిటీ సిఫార్సులు కూడా ప్రజల అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్లింది అన్ని ప్రాంతాల అభివృద్ధికి వైసిపి కట్టుబడి పని చేస్తోంది.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

తాజా వార్తలు