కార్యకర్తపై చేయి చేసుకున్న మంత్రి ధర్మాన ప్రసాద రావు

మంత్రి ధర్మాన ప్రసాద రావుకు కోపమొచ్చింది మంత్రిగా బాధ్యతలు తీసుకున్న చేసుకున్న తర్వాత ధర్మాన తొలిసారి శ్రీకాకుళం విచ్చేసారుమంత్రి ధర్మాన కు భారీగా స్వాగతం పలికేందుకు కార్యకర్తలు వచ్చారు దీంతో ఓ కార్యకర్తపై మంత్రి ధర్మాన చేయి చేసుకున్నారు.