Ambati Rambabu Chandrababu: చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి అంబటి కౌంటర్..

పల్నాడు జిల్లా: చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి అంబటి కౌంటర్.చంద్రబాబుకు సిగ్గు లజ్జ లేదు.

చంద్రబాబు పోలవరం సందర్సనకు ప్రయత్నం చేస్తూ ఏటిగట్టు మీద రభస వాతావరణం సృష్టిస్తున్నాడు.లంచాలకోసం కక్కుర్తిపడి చంద్రబాబు పోలవరాన్ని పూర్తి చేయలేకపోయాడు.

చంద్రబాబు కొన్ని పత్రికల్ని అడ్డుపెట్టుకొని డ్రామాలు సృష్టిస్తున్నాడు.చంద్రబాబుకు ఎవరికో పుట్టిన బిడ్డల్ని ముద్దాడడం అలవాటు.పోలవరం చంద్రబాబు మానస బిడ్డ అని చేప్పుకోవడం సిగ్గు చేటు.14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాడు.చంద్రబాబు నిస్సహాయ స్థితిలో వున్నాడు.

పోలవరాన్ని ATM లా వాడుకొని దోచుకున్నారు.పోలవరం రాజశేఖర్ రేడ్డి కలలుగన్న ప్రాజెక్టు.

Advertisement

పోలవరం అడ్డుపెట్టుకొని కోట్లు దోచుకున్నారు.చంద్రబాబుకి మతి పోయి అర్ధరాత్రి సందర్శనలు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్నాడు.

చంద్రబాబుకు పిచ్చిపట్టింది.పోలవరం ప్రాజెక్టు ను వైసీపీ ప్రభుత్వమే పూర్తి చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు