కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కళ్యాణ్ కు లేదు : అంబటి రాంబాబు

పవన్ కళ్యాన్ అసలు సిసలు అయిన రూపం, ఈ రోజు బయట పడింది.చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకొని రాష్ట్ర రాజకీయాలు చేస్తున్నాడు.

పవన్ కళ్యాన్ ఒక ప్యాకేజీ స్టార్, ఒకసారి కాదు వంద సార్లు అంటాను.కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు.

ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని హింసించి నప్పుడు, నువ్వు ఎందుకు స్పందించలేదు.జనసెనికులకు హెచ్చరిక.

కుక్క తోక పట్టుకొని గోదారి ఈదకండి .చివరికి నువ్వు చూపించే చెప్పే నీ పార్టీ సింబల్ అవుతుంది.

Advertisement
Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

తాజా వార్తలు