ఎంఐఎం, కాంగ్రెస్ దోస్తీ బయటపడింది..: కిషన్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy ) తీవ్రంగా మండిపడ్డారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ కొత్త నాటకానికి తెరలేపాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ మాటలతో ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య దోస్తీ బయటపడిందని తెలిపారు.మతాన్ని అడ్డు పెట్టుకుని ఎంఐఎం( MIM ) రాజకీయం చేస్తోందని ఆరోపించారు.

ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.మజ్లిస్ వ్యతిరేక ఓటు చీల్చేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయన్న కిషన్ రెడ్డి ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతారని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు