మిల్కీ బ్యూటీ ఇంత డిమాండ్‌ కు కారణం ఏంటి.. ఆ అవకాశాలు వచ్చేనా?

మిల్కీ బ్యూటీ తమన్నా( Tamanna ) తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి పుష్కరకాలం కి ఎక్కువయింది.

అయినా కూడా ఈ ముద్దుగుమ్మ యొక్క డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు, అవకాశాలు తగ్గినా ఈమె డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఈ సమయంలో కూడా కోట్లలోనే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నాను చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిందే.సినిమాల్లో అవకాశాలు తగ్గినా కూడా సిరీస్ మరియు మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ తన యొక్క క్రేజ్‌ ను కంటిన్యూ చేస్తోంది.

భారీ అంచనాల నడుమ రూపొందిన సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేయడం ద్వారా కూడా పాపులారిటీని సొంతం చేసుకుంటుంది.మొత్తానికి ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత విషయంలో సోషల్ మీడియాలో హీట్ పెంచడం వల్ల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆ కారణంగానే రెమ్యూనరేషన్( Remuneration ) భారీగా డిమాండ్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం మిల్కీ బ్యూటీ తమన్నా చేస్తున్న సినిమాలు ఏంటి అంటే టక్కున చెప్పలేము అయినా కూడా ఈమె రెమ్యూనరేషన్ భారీగానే డిమాండ్ చేస్తుంది.ఇలా కేవలం తమన్నాకే చెల్లిందంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్ చేస్తున్నారు.ఒకప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కానీ ఇప్పుడు అలా కాదు యంగ్ హీరోలు ఈమెను ఓల్డ్ హీరోయిన్ అంటే పక్కన పెట్టేస్తున్నారు.సీనియర్ హీరోలు ఈమెని పాతబడిపోయింది అంటూ పక్కన పెట్టేస్తున్నారు, అందుకే మిల్కీ బ్యూటీ కి ఆఫర్లు చాలా తక్కువగా వస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న భోళా శంకర్( Bhola Shankar ) చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఆ సినిమా తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా ఏ మేరకు సినిమాల్లో ఆఫర్లు సొంతం చేసుకోగలదు అనేది చూడాలి.మిల్కీ బ్యూటీ డిమాండ్‌ చేస్తున్న రెమ్యూనరేషన్ కు కూడా కొందరు నిర్మాతలు ఓకే చెబుతూ సినిమాల్లో నటింపజేస్తున్నారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు