బాపట్ల కు మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్..

బాపట్ల( Bapatla ) కు మిచౌంగ్ తుఫాన్ రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.లోతట్టు ప్రాంతాలు జలమయం.

ఈరోజు మధ్యాహ్నానికి బాపట్లలో తుఫాన్ ( Michaung )తీరం దాటే అవకాశం.దీంతో గంటకు 110 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు.

కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం.

త్రివిక్రమ్ సునీల్ 30 రూపాయల అనుభవం తెలుసా.. ఇన్ని కష్టాలు అనుభవించారా?
Advertisement

తాజా వార్తలు