రెండు రోజుల్లో 2 కోట్లకు పైగానే.. 'మేమ్ ఫేమస్' కలెక్షన్స్!

మొన్నటి వరకు సినీ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో కూడా వరుసగా ప్రమోషన్స్ చేస్తూ ఆడియెన్స్ లో మంచి బజ్ నెలకొల్పిన చిత్రం మేమ్ ఫేమస్.

( Mem Famous )ఈ సినిమాను సుమంత్ ప్రభాస్ తెరకెక్కించారు.

ఆయన డైరెక్షన్ లో అనేకమంది డెబ్యూ టాలెంటెడ్ యువతతో తెరకెక్కించిన ఈ సినిమాపై రిలీజ్ కు ముందు భారీ అంచనాలు భారీగా పెరిగేలా చేసారు.

Mem Famous Box Office Collection Day 2, Mem Famous, Mem Famous Collections, Suma

వరుస ప్రమోషన్స్ ఈ సినిమా ఓపెనింగ్స్ కు ప్లస్ అయ్యాయి అనే చెప్పాలి.అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) చేసిన కామెంట్స్ కూడా ఈ సినిమా ఓపెనింగ్స్ కు బాగా కలిసి వచ్చాయనే చెప్పాలి.ఈయన పోస్ట్ తర్వాత ఈ సినిమా గురించి ఒక్కసారిగా మాట్లాడు కోవడంతో ఈ సినిమా మరింత ఫేమస్ అయ్యింది.

మే 26న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది.అలాగే ప్రమోషన్స్ కూడా ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా చూసేలా చేస్తున్నారు.

Advertisement
Mem Famous Box Office Collection Day 2, Mem Famous, Mem Famous Collections, Suma

అంతా కొత్తవారితో సుమంత్ ప్రభాస్ చేసిన ప్రయోగం కాస్త వర్కౌట్ అయ్యింది.సుమంత్ ప్రభాస్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది.ఈ సినిమాకు మొదటి రోజు 1.1 కోట్లు గ్రాస్( Mem Famous Collections ) వసూలు చేయగా రెండవ రోజు కూడా తగ్గలేదని తెలుస్తుంది.

Mem Famous Box Office Collection Day 2, Mem Famous, Mem Famous Collections, Suma

మేమ్ ఫేమస్ సినిమా రెండవ రోజు కూడా స్ట్రాంగ్ హోల్డ్ కనబర్చినట్టు తెలుస్తుంది.రెండవ రోజు కోతికి పైగానే గ్రాస్ రావడంతో ఈ సినిమా రెండు రోజుల్లోనే 2.25 కోట్ల గ్రాస్ మార్క్ టచ్ చేసినట్టు టాక్.చూడాలి ఈ వసూళ్లు వీకెండ్ తర్వాత ఎక్కడ ఆగుతాయో.

ఇక ఈ సినిమాకు కళ్యాణ్ నాయక్ సంగీతం అందించగా చాయ్ బిస్కట్( Chai Bisket ) వారు నిర్మించారు.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal
Advertisement

తాజా వార్తలు