పెళ్ళికి సిద్ధం అయిన యంగ్ హీరోయిన్.. పొలిటీషియన్ కొడుకుతో మ్యారేజ్!

ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ గురించి చర్చకు వచ్చిన ముందుగా ప్రస్తావన వచ్చే ముచ్చట ఏంటంటే పెళ్లి( Megha Akash Marriage ).ఎవరిని లవ్ చేస్తున్నావ్? ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్? అనే మాటలే వినిపిస్తున్నాయి.

మరి తాజాగా మరో యంగ్ హీరోయిన్ పెళ్లి గురించి కూడా సోషల్ మీడియాలో సీరియస్ డిస్కర్షన్ జరుగుతుంది.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఎప్పుడు పెళ్లి చేసుకోబోతుంది? ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది అనే విషయం గురించి నెట్టింట వైరల్ అవుతుంది.ఆ భామ ఎవరంటే యంగ్ అండ్ టాలెటెండ్ హీరోయిన్ మేఘా ఆకాష్( Megha Akash ).ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు బాగానే సుపరిచితం.ఇప్పటి వరకు ఈ భామ చాలా సినిమాల్లో నటించింది.

అయినా కూడా ఈమె ఎందుకో బాగా రాణించలేక పోయింది.ఎన్నో సినిమాలు చేసిన వాటిల్లో కొన్ని హిట్ అయిన కూడా ఈమెకు అవకాశాలు మాత్రం మరిన్ని రాలేదు.అలా అని మొత్తం కూడా రాకుండా లేవు.

అడపాదడపా అందుకుంటున్న ఈ బ్యూటీకి ఫేమ్ మాత్రం రాలేదు.స్టార్ హీరోయిన్ గా కాదు కదా టైర్ 2 హీరోయిన్ గా కూడా రాణించలేక పోయింది.

Advertisement

అయితే ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా మంచి ఫాలోయింగ్ ను అయితే సంపాదించుకుంది.కుర్ర హీరోయిన్ కు నెట్టింట బాగానే ఫాలోయింగ్ ఉంది.

ఇదిలా ఉండగా ఈ భామ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది అని టాక్ వినిపిస్తుంది.ఒక ప్రముఖ పొలిటీషియన్ కొడుకును( politician son ) ఈమె పెళ్లి చేసుకోనుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

చూడాలి ఇది ఎంత వరకు నిజమో.ఇటీవలే ఈ భామ తెలుగులో మాస్ రాజా రవితేజ సరసన రావణాసుర సినిమా( Ravanasura movie )లో నటించి ప్రేక్షకులను పలకరించిన ఈ భామ తాజాగా బూ అనే తమిళ్ సినిమాలో నటించింది.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement