Mega DSC Notification : తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.ఈ మేరకు రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్( Mega DSC Notification ) విడుదల చేసింది.

సుమారు 11,062 పోస్టులతో సర్కార్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో( Minister Komatireddy Venkatreddy ) పాటు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు.

కాగా మొత్తం 11 వేల 62 టీచర్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది.

Mega Dsc Notification Released In Telangana

గతేడాది 5,089 పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ.కొత్త పోస్టులు కలుపుకొని మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) సర్కార్ విడుదల చేసింది.అయితే పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదని విద్యాశాఖ తెలిపింది.

Advertisement
Mega Dsc Notification Released In Telangana-Mega DSC Notification : తెల�

కాగా వచ్చే విద్యా సంవత్సరానికి కొత్త ఉపాధ్యాయులు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుందన్న సంగతి తెలిసిందే.

పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!
Advertisement

తాజా వార్తలు