మీడియా వల్లే మట్టి కరిచిన జగన్..రామోజీ, రాధ కృష్ణ ఇద్దరు సేఫ్

వైయస్ జగన్ ( YS Jagan )ప్రతిసారి చెబుతూనే ఉన్నాడు తనకు ప్రత్యర్థులు పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు నాయుడు కాదు కేవలం ఈనాడు ,ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా న్యూస్ ( Eenadu, Andhra Jyoti, TV5, Maha News )లాంటి న్యూస్ ఛానల్స్ అని.

కాసేపు టీవీ ఫైవ్ మహా న్యూస్ ని పక్కన పెడితే ఈనాడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ పూర్తిగా వైయస్ జగన్ విషయంలో బట్టలు విప్పి మరి వార్తలు రాసింది.

మీడియా కక్ష కడితే ఎలా ఉంటుందో ఆనాడు ఎన్టీఆర్ కి ఇప్పుడు జగన్ కి తెలుసాచ్చేలా చేశాయి.రామోజీరావు విషయంలో జగన్ నానాయాగి చేశాడు.

ఆయన బంధువు నవయుగను టార్గెట్ చేశాడు రామోజీ ఆర్థిక మూలం ఆయన మార్గదర్శిని టచ్ చేసాడు.చివరికి cid ద్వారా రామోజీరావుని జైలుకు పంపాలని కూడా ప్రయత్నించిన కేవలం కేసీఆర్ చక్రం అడ్డు వేయడం వల్లే ఆగిపోయాడు.

పూర్తిగా రామోజీరావు వెన్నెముక విరి చేద్దామని ప్రయత్నించాడు.ఇక రామోజీరావు ( Ramoji Rao )ఫుల్ సేఫ్ అయిపోయాడు.ఎందుకంటే ఇక్కడ రేవంత్ అక్కడ చంద్రబాబు పూర్తిగా ఇద్దరు తన తోబుట్టువు లాంటివాళ్లే.

Advertisement

అలాగే ఆంధ్రజ్యోతి లాంటి న్యూస్ ఛానల్ పై కూడా జగన్ పూర్తిస్థాయిలో విరుచుకుపడేవాడు.ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాధాకృష్ణకు కూడా ఫేవర్ గానే జరగబోతోంది.

జగన్ కి గట్టిగానే అడ్డుగా నిలబడ్డాడు రాధాకృష్ణ సైతం.ఇలా జగన్ ఓడిపోవడం ద్వారా పండగ చేసుకుంటున్నా ఇద్దరు అతి ముఖ్యమైన మీడియా టైకూన్స్ లలో రామోజీరావు మరియు రాధాకృష్ణ ముందు వరుసలో ఉంటారు.

ఇక మీడియా సంగతి కాసేపు పక్కన పెడితే సోషల్ మీడియా విషయంలో కూడా జగన్ పూర్తిగా మట్టిపరిచాడు అని చెప్పుకోవచ్చు.ఎందుకు ఖర్చు పెట్టారో ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరికి వారు డబ్బులు ఖర్చు పెట్టి జగన్ కి ఎలాంటి సహాయం చేయకుండా పోయారు.ఇదే సమయంలో ఎన్నో అవమానాలు, అరెస్టులు దాటుకొని సోషల్ మీడియా చంద్రబాబుకు పూర్తిగా సహాయం చేసిందని చెప్పుకోవచ్చు.

ఒక పోస్ట్ వ్యతిరేకంగా రాసిన వారిని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి ఎక్కడ కూర్చోబెట్టారో కూడా తెలియకుండా టీడీపీ శ్రేణులను మట్టి కల్పించాలని ప్రయత్నించే జగన్ను నేడు అందరూ కలిసి పూర్తిగా నగ్నంగా ఊరేగించే పరిస్థితి వచ్చింది.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు