చిరు పైనే మీడియా స్పెషల్ ఫోకస్..!

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ఏం చేసినా సరే మీడియాలో అదో రచ్చ అవుతుంది.

మిగతా హీరోల మీద కన్నా మీడియా చిరు మీద ఎక్కువ ఫోకస్ తో ఉంటుందని తెలుస్తుంది.

ప్రస్తుతం భోళా శంకర్ సినిమా చేస్తున్న చిరు ఈ సినిమా తర్వాత సినిమా కథా చర్చల్లో బిజీగా ఉన్నాడు.అయితే అందరు హీరోలు తమ నెక్స్ట్ సినిమాల కథల విషయంలో బిజీగా ఉంటారు.

కానీ మీడియా మాత్రం చిరునే ఎక్కువ ఫోకస్ చేస్తుంది.మెగాస్టార్ చిరంజీవి కథల వేటలో జరుగుతున్న విషయాలను మీడియా హైలెట్ చేస్తుంది.

Media Highlight Chiranjeevi For Story Discussion , Chiranjeevi , Vasishta , Bho

చిరు ఎంత సైలెంట్ గా చేస్తున్నా సరే మీడియా మాత్రం దాన్ని బయట పెట్టి హంగామా చేస్తుంది.యువ దర్శకులతో పాటుగా స్టార్ డైరెక్టర్స్ తో కూడా చిరు పనిచేయాలని అనుకుంటున్నారు.ప్రస్తుతం రేసులో బింబిసార డైరెక్టర్ తో పాటుగా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో చిరు సినిమాలు ఉంటాయని తెలుస్తుంది.

Advertisement
Media Highlight Chiranjeevi For Story Discussion , Chiranjeevi , Vasishta , Bho

వీటికి సంబంధించిన అనౌన్స్ మెంట్ త్వరలో రాబోతుంది.భోళా శంకర్ మాత్రం ఆగష్టు 11న రిలీజ్ ఫిక్స్ చేశారు మేకర్స్.వాల్తేరు వీరయ్య( Waltair Veerayya ) హిట్ అందుకోగా ఆ సినిమా జోష్ ని భోళాశంకర్( Bhola Shankar ) తో కూడా కొనసాగించాలని చూస్తున్నాడు మెగాస్టార్.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు