మీడియం రేంజ్ హీరో తో సినిమాను సెట్ చేస్తున్న మత్తు వదలరా మూవీ డైరెక్టర్...

తెలుగు సినిమాలు ప్రస్తుతం పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు తీసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇక పాన్ ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం మొదటి స్థానంలో కొనసాగుతుంది.

అయితే మన ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఉన్నప్పటికి యంగ్ దర్శకులు మాత్రం కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.మరి వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమాలు కూడా ఈ జనరేషన్ కి తగ్గట్టు కథలను ఎంచుకొని మంచి సక్సెస్ లను సాధిస్తున్నారు.

Mathu Vadalara Movie Director Who Is Setting Up A Movie With A Medium Range Hero

ఇక ఇప్పటికే మత్తు వదలరా 2( Mathu Vadalara 2 ) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రితీష్ రానా( Director Ritesh Rana ) తన మేకింగ్ స్టైల్ తో సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపాడు.మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.ఇక ఇప్పటికే ఆయన భారీ సక్సెస్ ని సాధించాడు.

కాబట్టి తనకి మంచి దర్శకుడు కి గుర్తింపు అయితే వచ్చింది.మరి ఈ క్రమంలోనే ఆయన మీడియం రేంజ్ హీరోతో కూడా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

Mathu Vadalara Movie Director Who Is Setting Up A Movie With A Medium Range Hero
Advertisement
Mathu Vadalara Movie Director Who Is Setting Up A Movie With A Medium Range Hero

మరి ఆ హీరో ఎవరు అనే విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు.కానీ తను చేయబోయే సినిమాతో మంచి సక్సెస్ ను మాత్రం సాధిస్తాడు అనే కాన్ఫిడెంట్ అయితే అందరిలో ఉంది.మరి ఈయన చేస్తున్న సినిమా ప్రేక్షకుల్లో ఎలాంటి గుర్తింపును తీసుకురాబోతుందనే విషయాల మీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.

మరి ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకుడిలో కూడా మంచి అంచనాలను అందుకునే విధంగా ఉండబోతుందా లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈయన నానితో( Nani ) గాని లేదంటే శర్వానంద్ తో( Sharwanand ) గాని తన తదుపరి సినిమాని ప్లాన్ చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు