ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీలు

ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీలు చోటు చేసుకున్నాయి.ఈ మేరకు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి( DGP Rajendranath Reddy ) ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 104 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు.

వీరిలో ప్రధానంగా అనకాపల్లి,( Anakapalle ) అమలాపురం,( Amalapuram ) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో పని చేస్తున్న డీఎస్పీలను( DSP ) బదిలీ చేస్తున్నట్లు డీజీపీ రాజేంద్రనాథ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.కాగా రెండు రోజుల క్రితమే పలువురు ఐపీఎస్ లను బదిలీ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు